Latest

Monday, January 28, 2019

పాస్వర్డ్ ప్రొటెక్షన్ కలిగిన RAR ఫైల్స్ ను పాస్వర్డ్ తెలియకపోయినా ఓపెన్ చెయ్యటం ఎలా?

How to Remove Password From RAR Files in Telugu


rar image icon
Image source:Internet
మనము ఇంటర్నెట్ నుండి ఫైల్స్ ను Download చేసుకున్నప్పుడు కొన్నింటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండటం గమనార్హం.పాస్వర్డ్ ఉండటం వల్ల ఆ ఫైల్ ను ఓపెన్ చేయటం సాధ్యపడదు.చాలా ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ లను లేదా OS లను ఉపయోగించి మాత్రమే మనము ఆ పాస్వర్డ్ లను ఛేదించగలం.కానీ నేను ఈ ఆర్టికల్ లో RAR ఫైల్స్ కు వున్న పాస్వర్డ్ ను ఈజీ గా ఎటువంటి సాఫ్ట్ వేర్ తో పని లేకుండా తొలగించటం ఎలాగో చెప్తాను.దీనికి మీరు ఈ క్రింది చెప్పిన విధంగా చేయండి.

  • మొదటగా మీరు ఆన్లైన్ లో ఫైల్స్ ను Convert చేసే వెబ్సైటు కు వెళ్ళండి.
        ఉదాహరణకు FreeFileConver లేదా ZAMZAR
  • తరువాత మీరు పాస్వర్డ్ ను తొలగించాలి అని అనుకున్న RAR ఫైల్ ను choose files అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చెయ్యండి.
  • తరువాత convert files to అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి zip అని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు convert అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.మీ ఫైల్ ప్రాసెస్ చేయబడుతుంది.ఈ ప్రాసెస్ లో ఆ ఫైల్ కి వున్న పాస్వర్డ్ తొలగించబడుతుంది. తరువాత మీ ఫైల్ ను download మీద క్లిక్ చేసి download చేసుకోండి.

ఈ విధంగా మీరు RAR ఫైల్స్ కు వున్న పాస్వర్డ్ లను రిమూవ్ చెయ్యవచ్చు.activeamaravati.co.in జరిపిన టెస్టింగ్ లో మీరు ఇదే విధంగా ZIP ఫైల్స్ కు వున్న పాస్వర్డ్ లను కూడా ఎక్కువ శాతం రిమూవ్ చెయ్యవచ్చు అని తెలిసింది.

కాబట్టి మీరు paid సాఫ్ట్ వేర్ లను ట్రై చేసే ముందు ఈ మెథడ్ ను ఒక సారి ట్రై చెయ్యండి.


Read Also: వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా ఆండ్రాయిడ్ మరియు విండోస్ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


No comments:

Post a Comment