How to send WhatsApp Messages Without Saving the Number?
![]() |
Image Licence:Creative Commons |
- మొదటగా మీరు ఈ అడ్రస్ ను కాపీ చేసుకుని మీ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ లో పేస్ట్ చెయ్యండి.
https://api.whatsapp.com/send?phone=number
- తరువాత ఈ అడ్రస్ లో number అని వున్న చోట మీరు మీరు మెసేజ్ పంపాలి అని అనుకుంటున్న వారి మొబైల్ నెంబర్ ను కంట్రీ కోడ్ తో సహా ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు బ్రోజర్ విండో లో మీరు ఎంటర్ చేసిన నెంబర్ కు మెసేజ్ పంపించాలి అనుకుంటున్నారా అని ఒక మెసేజ్ వస్తుంది.మీరు సింపుల్ గా MESSAGE అనే బటన్ మీద క్లిక్ చేయండి.
- తరువాత మీరు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కు redirect అవుతారు మరియు మీరు ఎంటర్ చేసిన నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ ను పంపవచ్చు.
Also Read: పాస్వర్డ్ ప్రొటెక్షన్ కలిగిన RAR ఫైల్స్ ను పాస్వర్డ్ తెలియకపోయినా ఓపెన్ చెయ్యటం ఎలా?
ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు మీ కాంటాక్ట్స్ లో లేని వారి కి వాట్సాప్ లో మెసేజ్ ను సెండ్ చేయవచ్చు.ప్లే స్టోర్ లో దీని కోసం Message to unsaved number లాంటి చాలా అప్లికేషన్స్ వున్నాయి.వాటిని ఉపయోగించటం వళ్ళ మీ ఫోన్ లో ని స్పేస్ వేస్ట్ అవుతుంది.కాబట్టి నేను ఈ సింపుల్ ట్రిక్ ను ఈ ఆర్టికల్ లో రాయటం జరిగింది.
Also Read: యూట్యూబ్ వీడియో లను యాడ్స్ లేకుండా ప్లే చెయ్యటం ఎలా?
Also Read: వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ చేసుకోవడం ఎలా? వాట్సాప్ లో క్రొత్త ఫీచర్..!
Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి
మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.
No comments:
Post a Comment