వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్స్ మరియు ఆప్షన్స్ ను తెస్తోంది.ఇందులో భాగంగా ఐఫోన్ వినియోగదారులకి కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి .ఇప్పుడు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లో కూడా వచ్చింది.ఈ ఫీచర్ ను మీ ఆండ్రాయిడ్ లో పొందాలి అంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ ను అప్డేట్ చేసుకోండి.


వాట్సాప్ ను అప్డేట్ చేసుకున్న తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి ఎమోజి ఐకాన్ ఫై క్లిక్ చేసి స్టిక్కర్ ఐకాన్ ని టాప్ చేయగానే కొన్ని స్టిక్కర్లు కనపడతాయి.మీరు స్టికర్ ను టాప్ చేయగానే స్టిక్కర్ సెండ్ అవుతుంది.

                           

పక్కన వున్న ప్లస్ సింబల్ ని టాప్ చేసి మీరు ఇంకా కొత్త  స్టిక్కర్లును డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీకు మరిన్ని స్టిక్కర్లు కావాలి అంటే GET MORE STICKERS ని టాప్ చేసి ప్లే స్టోర్ నుండి స్టికర్ ప్యాక్ లను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవచ్చు.


Post a Comment

సరిక్రొత్తది పాతది