మనం రోజూ  చాలా రకాల బుక్స్ చదువుతూ ఉంటాము.వీటిలో వినోదానికి ,నాలెడ్జి కి  మోటివేషనల్ కి సంబందించిన బుక్స్ ఎక్కువగా ఉంటాయి .ఏది ఏమయినా బుక్స్ చదవటం చాలా మంచిది.దీని వల్ల మన యొక్క మైండ్ వృద్ధి చెందుతుంది.కానీ కొన్ని సార్లు మనకు కావలసిన బుక్స్ బయట మార్కెట్ లో దొరకవు లేదా వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటప్పుడు మీరు నిరాశ చెందనవసరం లేదు.ఎందుకంటే నేను  ఈ ఆర్టికల్ లో మీకు నచ్చిన బుక్స్ ను ఎక్కడికీ  వెళ్ళి కొనకుండా ఫ్రీ గా ఆన్లైన్ లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్తాను.దీని వల్ల మీరు మనీ ని మరియు టైం ని సేవ్ చేసుకోవచ్చు.మీ ఫోన్ లో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చదువుకోవచ్చు.దీని కొరకు ఆన్లైన్ లో పలు రకాల  వెబ్సైట్ వున్నాయి.వీటిలో కొన్ని వెబ్సైట్స్ ను క్రింద ఇవ్వటం జరిగింది. వీటిలో చాలా రకాల బుక్స్ లభిస్తాయి.మీరు మీకు కావలసిన బుక్స్ ని సెర్చ్ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


pdfdrive.com

bookboon.com

Library Genesis

freecomputerbooks.com

manybooks.net

Project Gutenberg

PLANET EBOOK

Loyal Books


Post a Comment

సరిక్రొత్తది పాతది