మనము యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ని చూస్తాము.కానీ వాటిని డౌన్లోడ్ చేసుకునేందుకు ఎటు వంటి ఆప్షన్ ఉండదు.ఈమధ్యనే యూట్యూబ్ లో offline డౌన్లోడ్ అనే ఫీచర్ వచ్చింది.దీనిని యూజ్ చేసుకుని మనము వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.దీని లో వున్న సమస్య ఏమిటంటే మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ కేవలం యూట్యూబ్ లోనే ప్లే అవుతాయి మరియు ఈ ఫీచర్ కొన్ని వీడియోస్ కి మాత్రమే వర్తిస్తుంది.ఇదంతా కాకుండ  ఏ అప్లికేషన్ ఉపయోగించకుండా యూట్యూబ్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకునే టెక్నిక్ వుంది.

Also Read: ఏదైనా వెహికల్ డీటెయిల్స్ SMS ద్వారా పొందటం ఎలా?

స్టెప్ 1 :

మీరు యూట్యూబ్ అప్లికేషన్ వాడుతుంటే మీకు కావలసిన వీడియో ని ఓపెన్ చేయండి.తరువాత వీడియో మీద కనిపిస్తున్న షేర్ బటన్ ని క్లిక్ చేసి URL ని కాపీ చెయ్యండి.మీరు కంప్యూటర్ వాడుతుంటే మీరు డైరెక్ట్ గా మీకు కావలసిన వీడియో URL ను యూట్యూబ్ సెర్చ్  బార్ నుండి కాపీ చేసుకోండి.

స్టెప్ 2 :

ఇప్పుడు క్రింద  ఇచ్చిన లింక్ పైన క్లిక్  చేసి qdownloader.net అనే వెబ్సైటు లో కి వెళ్లి మీరు కాపీ చేసిన URL ను ఆ పేజీ లో కనిపిస్తున్న బాక్స్ లో పేస్ట్ చెయ్యండి.

https://qdownloader.net

తరువాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.ఇప్పుడు మీకు కావలసిన క్వాలిటీ ను ఎంచుకోండి.అంతే మీ వీడియో వెంటనే డౌన్లోడ్ అవుతుంది.


Also Read: ఏదైనా వెహికల్ డీటెయిల్స్ SMS ద్వారా పొందటం ఎలా?


Post a Comment

సరిక్రొత్తది పాతది