విండోస్ మరియు  ఆండ్రాయిడ్ చాలా ఫేమస్ అయిన platforms.వీటిలో మనకు కనిపించే ఫీచర్స్ కాకుండా ఇంకా ఎన్నో రకాల హిడెన్ options వున్నాయి .వాటిలో విండోస్ లో ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఫీచర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.

computer image
GOD MODE:  అవును ఈ ఆప్షన్ ని GOD MODE అని అంటారు.సాధారణంగా  మనం కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్లి చాలా options ను వెతికితే కానీ మనకు కావలసిన option దొరకదు.ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేయటం ద్వారా మీరు మీ విండోస్ సెట్టింగ్స్ లో వున్న అన్నిoptions ని డైరెక్ట్ గా  యాక్సిస్ చెయ్యొచ్చు.దీనికి ఈ క్రింద చెప్పిన విధంగా ఫాలో అవ్వండి.

Also Read: ఎటువంటి అప్లికేషన్స్ ఉపయోగించకుండా యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

  • మొదటగా ఈ క్రింద ఇచ్చిన పేరు ను కాపీ చేసుకొండి.                                          
         GodMode.{ED7BA470-8E54-465E-825C-99712043E01C}
  • తరువాత మీ డెస్క్ టాప్ మీద right click ఇచ్చి ఒక క్రొత్త ఫోల్డర్ ని create చేసి దానికి పేరు మీరు కాపీ చేసిన name ను ఇవ్వండి (కాపీ చేసిన దానిని పేస్ట్ చెయ్యండి ).
  • అంతే మీ ఫోల్డర్ ఒక కంట్రోల్ ప్యానల్ ఐకాన్ లాగా  మారిపోతుంది.
  • ఇప్పుడు దానిని ఓపెన్ చేస్తే వసుసగా అన్ని సెట్టింగ్స్ మరియు టూల్స్ కనపడుతాయి. దీని ద్వారా చాలా ఈజీగా సెట్టింగ్స్ ను యాక్సిస్ చెయ్యొచ్చు.


Post a Comment

సరిక్రొత్తది పాతది