Translate

3, నవంబర్ 2018, శనివారం

ఏదైనా వెహికల్ డీటెయిల్స్ SMS ద్వారా పొందటం ఎలా?

A White Color Car

మీకు ఎప్ప్పుడు అయినా మీ యొక్క వెహికల్ డీటెయిల్స్ మరియూ రెజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవాలని అనిపించిందా? లేదా మీకు ఏదయినా వెహికల్ కి సంబందించిన వివరాలు తెలుసుకోవలసిన అవసరం వచ్చిందా? అయితే అలాంటప్పుడు మనకు ఏమి చెయ్యాలో పాలుపోదు. కానీ ఏదయినా  వెహికల్ వివరాలు తెలుసు కోవడం కేవలం ఒక SMS ద్వారా సాధ్యం అని మీకు తెలుసా? అవును సాధ్యమే..! దీనికి కేవలం మీరు ఒక SMS ను పంపిస్తే చాలు.

దీనికి మీరు చేయవలసినది ఏమిటంటే VAHAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి 7738299899 కి SMS పంపడమే.వెంటనే మీకు మీరు పంపిన వెహికల్ నెంబర్ ఓనర్ పేరు మరియూ ఇతర డీటెయిల్స్ SMS రూపంలో వస్తాయి.

ఉదాహరణకు మీరు 123456789  వెహికల్ నెంబర్ గురించి తెలుసుకోవాలి అంటే
VAHAN 123456789 అని టైపు చేసి 7738299899 కి SMS పంపాలి.అంతే మీరు 123456789 వెహికల్ కి సంభందించిన వివరాలను SMS రూపం లో పొందవచ్చు.దీని ద్వారా మీరు ఇండియా లో రిజిస్టర్ అయిన వాహన వివరాలు తెలుసుకోవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి