Translate

6, నవంబర్ 2018, మంగళవారం

వాట్సాప్ లో 16MB కంటే ఎక్కువ వుండే వీడియోస్ ను పంపడం ఎలా?

whatsapp image

వాట్సాప్ క్రొత్త క్రొత్త ఫీచర్స్ తో తమ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.కానీ వాట్సాప్  లో కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ వున్నాయి.వాటిలో ఒకటి మనము ఎవరికి అయినా వీడియో పంపాలి అని అంటే 16MB కన్నా ఎక్కువ ఉంటే కుదరదు.ఇది చాలా సమస్యగా ఉంటుంది.కానీ నేను ఇప్పుడు చెప్పే technique  ని ఫాలో అవ్వడం వల్ల మీరు వాట్సాప్ లో 16MB కంటే ఎక్కువ వున్న వీడియోస్ కూడా పంపవచ్చు.అది ఎలాగో చూద్దాం.



Also Read:  విండోస్ లో మీకు తెలియని చాలా ఉపయోగపడే సీక్రెట్ ఆప్షన్...!




మొదటగా మీరు మెసేజ్ పంపాలి అనుకున్న వారి చాట్ విండో వాట్సాప్ లో ఓపెన్ చేయండి.తరువాత attachment ఐకాన్ ను క్లిక్ చేయండి.ఇప్పుడు Document ఐకాన్ ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన వీడియోస్ ని 16MB ఎక్కువ వున్నా కూడా పంపవచ్చు.మీకు కావలసిన వీడియో కనపడక పోతే Browse other docs.. పై క్లిక్ చేసి drop down లిస్ట్ ఓపెన్ చేసికాని లేదా Three dot symbol ని క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో ని ఎంత సైజు వున్నా పంపవచ్చు.



వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి