మనము కంప్యూటర్ లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ను ఉపయోగిస్తాము.వాటన్నింటిలో విండోస్ చాలా ఫేమస్ అయిన ఆపరేటింగ్ సిస్టం.విండోస్ లో డిఫాల్ట్ గా చాలా కస్టమైజషన్ options వున్నాయి.కానీ వీటి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు.

వీటిలో మీకు తెలియని ఒక  ఆప్షన్ ఏమిటంటే సాధారణం గా మీ డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ఎడమ ప్రక్క ప్లేస్ అయి ఉంటాయి.చాలా మంది ఇవి ఇలానే ప్లేస్ అవుతాయి అని అనుకుంటారు.కానీ వాటిని మీకు కావలసినట్టు సెట్ చేసుకోవచ్చు.దీనికి మీరు డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి view మీద క్లిక్ చేసి Auto arrange icons మీద క్లిక్ చేసి అక్కడ వున్న టిక్ ను తీసి వేయండి.మరియు Align icons to grid అనే ఆప్షన్ ను క్లిక్ చేసి పైన చూపించిన విధంగా టిక్ ఉండేటట్లు చూసుకోండి.ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టు మీ డెస్క్ టాప్ మీద వున్న ఐకాన్స్ ను మౌస్ తో ఎక్కడకి  కావాలి అంటే అక్కడకి మూవ్ చేసుకుని ప్లేస్ చేసుకోవచ్చు.Note : మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

Post a Comment

సరిక్రొత్తది పాతది