Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Sunday, December 23, 2018

BSNL మరియు Airtel వినియోగదారులు ఇలా ఫ్రీ గా డేటా ను పొందండి ..!

Airtel and BSNL offering free data to its customers: Here's how you can get it



Jio నెట్వర్క్ మార్కెట్ లోకి వచ్చినప్పటి నుండి టెలికాం దిగ్గజాలు అయిన ఎయిర్టెల్ మరియు ఐడియా మొదలగునవి వివిధ ప్యాక్ లను తెచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.అలానే కొన్ని సంస్థలు 3G నుండి 4G కి మారిని వారికి కొంత ఫ్రీ డేటా ను కూడా అందిస్తున్నాయి.

ఈ నేపథ్యం లోనే BSNL తన వినియోగ దారులకు ఫ్రీ గా 1GB డేటా ను ఇస్తుంది.దీనికి మీరు చేయవలసింది ఏంటంటే కేవలం ప్లే స్టోర్ కి వెళ్లి My BSNL App అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని మీ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవటమే.మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు BSNL నుంచి 1GB డేటా ఫ్రీ గా వస్తుంది.

దీని మాదిరిగానే Airtel కూడా క్రొత్త గా 4G కి మారిన వినియోదారులకి ఫ్రీ గా 10GB డేటా ను అందిస్తుంది.దీనికి మీరు కేవలం 5999555 కి మిస్సెడ్ కాల్ యిస్తే చాలు..! కావున మీరు ఎయిర్టెల్ 4G నెట్వర్క్ మీద ఉన్నట్లయితే ఈ నెంబర్ కు ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చి చూడండి.


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.


No comments:

Post a Comment