అతి పెద్ద టెక్ దిగ్గజం గూగుల్ తన messaging అప్లికేషన్  అయిన Google Allo ను ఆపివేయనున్నట్లు అనౌన్స్ చేసింది.ఈ Google Allo అప్లికేషన్ 2016 లో లాంచ్ చేయబడింది.కానీ ఇది ఏమి ఆశ్చర్య కరమై వార్త కాకపోవచ్చు.ఎందుకంటే ఈ సంవత్సరం ఏప్రిల్ లో గూగుల్ ఈ Allo అప్లికేషన్ మీద ఇన్వెస్ట్ చెయ్యటం ఆపివేసింది. ఈ అప్లికేషన్ వచ్చే సంవత్సరం మార్చ్ లో పూర్తిగా నిలిపివేస్తున్నారు.అంటే మీరు 2019 మార్చ్ వరకు మాత్రమే ఈ అప్లికేషన్ ను యూజ్ చేసుకోగలుగుతారు.

గూగుల్ యొక్క official బ్లాగ్ లో కంపెనీ ఈ విధంగా పోస్ట్ చేసింది..

"Allo will continue to work through March 2019 and until then, you’ll be able to export all of your existing conversation history from the app. We'v learned a lot from Allo, particularly what’s possible when you incorporate machine learning features, like the Google Assistant, into messaging."


కాబట్టి మీరు మీ చాట్ హిస్టరీ ని 2019 మార్చ్ లోపల ఇంపోర్ట్ చేసుకోవచ్చు.మీరు మీ conversation హిస్టరీ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా గూగుల్ చెప్పటం జరిగింది. దీనిని మీరు ఈ లింక్ ద్వారా చదవవచ్చు.

NOTE: మీరు మా యొక్క అప్డేట్స్ డైరెక్ట్ గా వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..

Post a Comment

సరిక్రొత్తది పాతది