పేపర్ చదవటం అనేది చాలా మంచి అలవాటు.న్యూస్ పేపర్ చదవటం వల్ల మనకు నాలెడ్జి పెరుగుతుంది,మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుస్తుంది.కాని ఇది ఖర్చు తో కూడుకున్న విషయం.


కాని మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు ఎటువంటి మనీ ను చెల్లించకుండా ఫ్రీ గా ఆన్లైన్ లో ఒకటి కంటే ఎక్కువ న్యూస్ పేపర్స్ ను చదువుకోవచ్చు. మీరు న్యూస్ పేపర్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా చదువు కోవడానికి మీకు మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఉంటే చాలు.నేను ఈ క్రింద కొన్ని వెబ్సైట్ లను యిచ్చాను మీరు మీకు కావలసిన వెబ్సైటు కు వెళ్లి మీకు నచ్చిన ఎడిషన్ ను ఎంచుకుని ఫ్రీ గా న్యూస్ పేపర్ ను చదువు కోవచ్చు.ఒకవేళ మీకు ఇప్పటికే పేపర్ వస్తున్నా కూడా వేరే పేపర్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా చదివి మరింత నాలెడ్జి ను సంపాదించవచ్చు


PRAJASAKTI 

ANDHRA JYOTHI

SAKSHI

THE HINDU

Deccan chronicle

SURYAA

NAMSTHE TELANGANA


మీకు కావలసిన పేపర్ ఈ లిస్ట్ లో లేదా? అయితే ఈ క్రింద కామెంట్ బాక్స్ లో మీకు కావలసిన పేపర్ ను కామెంట్ చేస్తే నేను మీకు ఆ పేపర్ ను  ఆన్లైన్ లో చదవటానికి సంబందించిన  లింక్ యిస్తాను.


Also Read: ఫేస్ బుక్ వీడియోస్ ను డౌన్లోడ్ చెయ్యటం ఎలా?

Also Read: వాట్సాప్ మెసేజ్ ను ఒకేసారి 5 కంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయటం ఎలా?

Post a Comment

సరిక్రొత్తది పాతది