ఎటువంటి యాప్ లేకుండా మీ ఫొటోస్ యొక్క బాక్గ్రౌండ్ ను చిటికెలో రిమూవ్ చేయండి..!

Remove Background From Photos without any Application

అప్పుడప్పుడు మన ఫొటోస్ లోని బాక్గ్రౌండ్ ను తీసేసి రకరకాల బాక్గ్రౌండ్స్ ను పెట్టుకుపోవాలి అని అనిపిస్తుంది.సాధారణం గా వెంటనే మనము ప్లే స్టోర్ కి వెళ్లి రకరకాల బాక్గ్రౌండ్ రిమూవ్ యాప్ లను ఇన్స్టాల్ చేసుకుంటాము.కానీ వాటిలో బ్యాక్ గ్రౌండ్ ను తీసివేయటం చాలా కష్టం గా ఉంటుంది.చివరకు మీరు విసుగు చెందాల్సిన పరిస్థితి వస్తుంది.


కానీ ఈ ఆర్టికల్ లో నేను మీరు ఎటువంటి శ్రమ పడకుండా మరియు ఎటువటిని యాప్ ను ఉపయోగించకుండా మీ ఫొటోస్ ల యొక్క బ్యాక్ గ్రౌండ్ ను ఎలా రిమూవ్ చెయ్యాలో చెప్తాను.దీనికి మీరు మీ బ్రౌసర్ లో remove.bg కి వెళ్ళండి.అక్కడ Select a photo అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ ను అప్లోడ్ చెయ్యండి.వెంటనే మీరు ఇమేజ్ ప్రాసెస్ అయ్యి మీ ఇమేజ్ లోని బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ అవుతుంది.మీ క్రొత్త ఇమేజ్ display అవుతుంది.మీరు అక్కడ వున్న Download బటన్ మీద క్లిక్ చేసి మీ క్రొత్త ఇమేజ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్లే స్టోర్ లో వున్న చాలా యాప్స్ ను పోల్చుకుంటే ఇది చాలా accurate గా వుంది మరియు మీరు ఈజీ గా మీ ఫొటోస్ బ్యాక్ గ్రౌండ్ ను రిమూవ్ చేసుకోవచ్చు.



Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు