Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Tuesday, January 15, 2019

ఆండ్రాయిడ్ ఫోన్ లో Live TV చానెల్స్ ను ఫ్రీ గా చూడటం ఎలా?

How to watch Live TV on Android Mobile for Free


మన సాధారణం గా టెలివిజన్ లో టీవీ చానెల్స్ ను చూస్తాము.కానీ ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు లేదా మనము వేరే ప్రదేశం లో వున్నప్పుడు TV చూడాలని అనిపిస్తుంది.కానీ మనము TV చూడటానికి మన ఫోన్ లో ఇంటర్నెట్ ఉండాలి.ఒకవేళ మన దగ్గర ఇంటర్నెట్ వున్నా కూడా మనము కొన్ని TV చానెల్స్ ను ఫ్రీ గా వీక్షించటానికి కుదరదు.


కానీ నేను ఈ ఆర్టికల్ మీరు ఎటువంటి డబ్బులను చెల్లించకుండా ఫ్రీ గా Live  TV చానెల్స్ ను మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇంటర్నెట్ సహాయంతో ఎలా చూడవచ్చో చెప్తాను.దీనికి మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ అప్లికేషన్ ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.



  1. పైన చెప్పిన అప్లికేషన్ ను మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసాక మొదట మిమ్మల్ని ఒక Permission అడుగుతుంది. మీరు దానిని Allow చెయ్యండి.
  2. తరువాత మీకు కావలసిన TV Channel ను సెర్చ్ చేసుకుని దానిపై క్లిక్ చెయ్యండి.మీకు కొన్ని లింక్స్ చూపించబడతాయి మీరు వాటిలో ఏదో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
  3. తరువాత మరల మిమ్మల్ని Player ను సెలెక్ట్ చేసుకోమని చెబుతుంది.మీరు మీకు నచ్చిన ప్లేయర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన TV Channel ప్లే అవ్వడం మొదలవుతుంది.
  5. ఛానల్ ఒక వేల ప్లే అవ్వకుండా Error అని వస్తే మీరు ఇందాక Step 2 లో సెలెక్ట్ చేసిన ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ను ప్రయత్నించి చూడండి.


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

No comments:

Post a Comment