Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Wednesday, January 9, 2019

మీరు Jio ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త..!

Jio phone will may soon get WiFi Hotspot feature



Jio ఫోన్ ఇండియన్ మార్కెట్ లో అక్టోబర్ 2017 న అనేకరకాల ఫీచర్స్ తో విడుదల అయ్యింది.కానీ ఈ ఫోన్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ సపోర్ట్ మరియు వైఫై ఫీచర్ వున్నప్పటికి దీనిలో ప్రతి ఒక్కరూ మిస్ అయిన ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్ ను WiFi Hotspot గా యూజ్ చేసుకోవటం.. ఈ ఫీచర్ ను మనము ఈ ఫోన్ లో యాక్సిస్ చేయలేము.కానీ ఇంటర్నెట్ లో వున్న తాజా న్యూస్  ఆధారంగా ఈ ఫోన్ కి WiFI Hotspot ఫీచర్ ఒక ప్రత్యేక మయిన సాఫ్ట్ వేర్ అప్డేట్ ద్వారా వస్తుంది అని తెలుస్తుంది.

దీనికి మీరు మీ Jio ఫోన్ ని లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేసుకోవాలి.ఆ తరువాత  మీరు సెట్టింగ్స్ అప్లికేషన్ ను ఓపెన్ చేసి Networks and Connectivity అనే విభాగం లోకి వెళ్లి అక్కడ వున్న Internet sharing ఆప్షన్ కు ఎంచుకోవాలి.తరువాత మీరు WiFi Hotspot అనే ఆప్షన్ ను చూడవచ్చు.మీరు దాని మీద క్లిక్ చేసి ఆన్ చేసుకోవచ్చు. మీరు మీ యొక్క WiFi Hotspot పేరును చేంజ్ చేసుకోవచ్చు మరియు Hotspot కి పాస్వర్డ్ ను కూడా సెట్ చేసుకునే సదుపాయం కూడా వుంటుంది.


ఈ ఫీచర్ మీకు మీ Jio ఫోన్ లో రాకపోతే లేదా దీనికి సంబంధించి మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ రాకపోతే మీరు ఏమి కంగారు పడనవసరం లేదు.ఈ ఫీచర్ మీకు OTA అప్డేట్ ద్వారా వస్తుంది కాబట్టి కొంత సమయం  పట్టవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా మీరు మీ Jio ఫోన్ లో వున్న డేటా ను వివిధ డివైస్ లకు షేర్ చేసుకోవచ్చు.

Also Read: జియో నుంచి ఇంటర్నెట్  బ్రౌజరు కూడా వచ్చేసింది..!


Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.

No comments:

Post a Comment