![]() |
Image:apkpure.com |
వాస్తవానికి ఈ KYC ప్రక్రియ చాలా కాలం నుండి వున్నప్పటికి ఈ మద్యన KYC ప్రక్రియలో కొన్ని లోపాలు ఉండటం తో మరియు కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియను కొంతకాలం గా నిలిపివేశారు. ఇప్పుడు మరలా KYC ప్రక్రియను మొదలుపెట్టడానికి రిజర్వు బ్యాంకు నుండి Paytm కు అనుమతి లభించింది.
ఈ KYC ప్రక్రియను నిలిపి వేసినప్పటి నుంచి Paytm క్రొత్త Payments బ్యాంకు వినియోగ దారులను పొందలేకపోయింది.మొత్తానికి ఇప్పుడు మరలా KYC ప్రక్రియను పునః ప్రారంభించింది.
కాబట్టి Paytm వినియోగ దారులు ఇంక Paytm లో సేవింగ్స్ లేదా కరెంట్ ఎకౌంటు ను ఓపెన్ చేసుకోవచ్చు.అలాగే మీరు మీకు దగ్గర లో వున్న Paytm KYC పాయింట్ కు వెళ్లి KYC ప్రక్రియ ను యదావిధిగా కంప్లీట్ చేసుకోవచ్చు.
Aslo Read: కంప్యూటర్ లో ఎటువంటి అప్లికేషన్ లేకుండా VPN ను సెట్ చేసుకోవటం ఎలా?
Also Read: PUBG ఆడే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవలసిన అప్లికేషన్
Note: మీకు ఇలాంటి పోస్ట్ లు డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలి అంటే ఈ లింక్ ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.లేదా ఈ లింక్ ద్వారా మా ఫేస్ బుక్ పేజీ ను లైక్ చేసి ఫాలో అవ్వండి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి