Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Friday, January 18, 2019

యూట్యూబ్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేయటం ఎలా?

How to Enable YouTube Dark Mode?


మనకు ఏదయినా సందేహం వచ్చినా లేదా ఏదయినా టాపిక్ గురించి పూర్తి సమాచారం కావాలి అంటే వెంటనే Google లో సెర్చ్ చేస్తాము లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తాము.గూగుల్ లో సెర్చ్ చేసి చదవడం వల్ల కళ్ళకు అంతగా ఎఫెక్ట్ వుండదు.కాని మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడటం వల్ల మీ కళ్ళకు చాలా ఎఫెక్ట్ వుంటుంది.ఈ సమస్యను దృష్టిలో వుంచుకుని యూట్యూబ్ డార్క్ మోడ్ అనే ఫీచర్ ను తెచ్చింది.YouTube మాత్రమే కాదు కొన్ని అప్లికేషన్స్ లలో కూడా ఈ. ఆప్షన్ అందుబాటులో వుంది.ఈ ఫీచర్ వల్ల యూట్యూబ్ ను మీరు డార్క్ థీమ్ తో యూజ్ చెయ్యొచ్చు.మనము ఈ రోజు ఆప్షన్ ను యూట్యూబ్ లో ఎనేబుల్ చెయ్యటం ఎలాగో తెలుసుకుందాం.



  • ముందుగా మీరు మీ యూట్యూబ్ అప్లికేషను ను ప్లే స్టోర్ కి వెల్లి అప్డేట్ చేసుకోండి.
  • తరువాత యూట్యూబ్ అప్లికేషను ను ఓపెన్ చేసి ఈ క్రింద చూపించిన ఐకాన్ (మీ అకౌంట్ ఐకాన్) పై క్లిక్ చేయండి.




  • తరువాత Settings మీద క్లిక్ చేసి General లోకి వెళ్ళండి.




  • ఇప్పుడు క్రింద చూపించిన Dark theme అనే ఆప్షన్ ను టర్న్ ఆన్ చేయండి.






  • ఒక వేల మీరు కంప్యూటర్ యూజ్ చేసున్నట్లయితే మీరు యూట్యూబ్ వెబ్సైటు ని ఓపెన్ చేసి మీ అకౌంట్ కి సంబందించిన ఐకాన్ పై క్లిక్ చేసి Dark theme అనే దానిపై క్లిక్ చేసి Dark theme అనే దానిని toggle ని ఆన్ చేయండి.

ఈ  ఫీచర్ వల్ల మీ కంటికి కలిగే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.ఈ ఫీచర్ రాత్రి వేళల్లో చాలా బాగా యూజ్ అవుతుంది.



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


Read Also: అన్ని న్యూస్ పేపర్స్ ను ఆన్లైన్ లో ఫ్రీ గా చదవటం ఎలా?

Read Also: కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్ గా Incognito Mode ని ఓపెన్ చెయ్యటం ఎలా?

No comments:

Post a Comment