Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Saturday, March 2, 2019

ఎటువంటి అప్లికేషన్ లేకుండా Images ను PDF గా మార్చటం ఎలా?

Convert Images to PDF without any Application


మనకు ఒక్కొక్కసారి Images ను PDF రూపంలోకి మార్చే అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు చాలా మంది ఎక్కువగా ప్లే స్టోర్ కి వెళ్లి వివిధ అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకుంటారు.కానీ ఎటువంటి అప్లికేషన్ తో పని లేకుండా మీరు ఇమేజ్ లను PDF లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.దీనికి మీరు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

మొదటగా మీరు ఈ  https://imagetopdf.com వెబ్సైటు కు వెళ్ళండి.తరువాత అక్కడవున్న UPLOAD FILES అనే దానిపై క్లిక్ చేసి ఫొటోస్ ను సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చెయ్యండి.


convert image to PDF



తరువాత COMBINED అనే దానిపై క్లిక్ చేసి మీ PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి.ఈ మెథడ్ ద్వారా మీరు సులభంగా ఇమేజ్ ను PDF లోకి మార్చుకోవచ్చు.

convert image to PDF



Note: మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


No comments:

Post a Comment