Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Saturday, March 30, 2019

మీ పేరు తో మొబైల్ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవటం ఎలా?

How to Make Ringtone With Your Name?

సాధారణంగా మన ఫోన్ కి రకరకాల Ringtone లను సెట్ చేసుకుంటాము.ఒక్కొక్కసారి మన ఫోన్ లో డిఫాల్ట్ గా యిచ్చిన Ringtones కాకుండా మనము బయట ఇంటర్నెట్ నుంచి కూడా మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకుని రింగ్ టోన్ గా సెట్ చేసుకుంటాము.అలా కాకుండా మీరు మీ పేరుతోనే ఒక రింగ్ టోన్ ను క్రియేట్ చేసుకోవటం ఎలాగో నేను ఈ ఆర్టికల్ లో చెప్తాను.

మీరు ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వడం వల్ల మీ పేరు తో రింగ్ టోన్ ను క్రియేట్ చేసుకుని మీ మొబైల్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.తరువాత దానిని మీ ఫోన్ కి రింగ్ టోన్ గా సెట్ చేసుకోవచ్చు.

Procedure:
  • తరువాత అక్కడ పేజీ లో ఉన్న CREATE YOUR NAME RINGTONE అనే దాని మీద క్లిక్ చెయ్యండి.
How to Make Ringtone With Your Name?

  • ఇప్పుడు Enter Your Name అనే చోట మీ పేరు ను ఎంటర్ చెయ్యండి.
How to Make Ringtone With Your Name?

  • తరువాత Choose text message అనే చోట రింగ్ టోన్ లో మీ పేరు ప్లే అయిన తరువాత ఏ మెసేజ్ ప్లే అవ్వాలో ఎంపిక చేసుకోండి.అనగా మీ పేరు ప్లే అయిన తరువాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మెసేజ్ ప్లే అవుతుంది.

  • ఒక వేల మీరు మీకు నచ్చిన మెసేజ్ ను ప్లే చెయ్యాలి అని అనుకుంటే ADD YOUR CUSTOM MESSAGE అనే దానిని ఎంచుకుని Enter your custom message అనే చోట మీకు నచ్చిన మెసేజ్ ను టైపు చేసుకోవచ్చు.


  • Select background music అనే దాని క్రింద వున్న బాక్స్ ను టాప్ చేసి మీకు కావలసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను ఎంపిక చేసుకోండి.

  • ఇప్పుడు MAKE RINGTONE అనే దానిపై క్లిక్ చెయ్యండి.

  • తరువాత Play అనే చోట క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న రింగ్ టోన్ ను ఒక సారి చెక్ చేసుకోవచ్చు లేదా DOWNLOAD  MP3 అనే దానిపై క్లిక్ చెయ్యటం ద్వారా మీరు క్రియేట్ చేసుకున్న రింగ్ టోన్ ను మీ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How to Make Ringtone With Your Name?


మీ పేరు తో రింగ్ టోన్ ను క్రియేట్ చేసుకొనుటకు ప్లే స్టోర్ లో కొన్ని అప్లికేషన్స్ వున్నాయి.కానీ వాటితో పని లేకుండా మీరు పైన పేర్కొన్న వెబ్సైటు కు వెళ్లి ఈజీ గా మీ పేరు తో రింగ్ టోన్ ని క్రియేట్ చేసుకుని మీ ఫోన్ కు సెట్ చేసుకోవచ్చు.


Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 


No comments:

Post a Comment