మీ పేరును మీకు నచ్చిన మూవీ ఫాంట్ స్టైల్ లోకి ఇలా మార్చుకోండి.. !

How to Create Your Name in Your Favourite Movie Font Style?

How to Create Your Name in Your Favourite Movie Font Style


మనము సాధారణం గా మన ఫోటో లకు వివిధ ఎఫెక్ట్స్ ను జోడించి సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటాము.కానీ కొంతమందికి తమ పేరును వివిధ ఫాంట్ స్టైల్స్ లో క్రియేట్ చేసుకోవడం చాలా యిష్టం.నేను ఈరోజు వీరిని దృష్టిలో ఉంచుకుని మీ పేరును వివిధ  మూవీ  మరియు క్రికెట్  టీమ్స్ యొక్క  Font స్టైల్స్ లోకి ఎలా మార్చుకోవచ్చో ఈ క్రింద వివరించటం జరిగింది.

దీనికి మొదటగా మీరు Movie Fonts : Movies Style Name Generator అనే అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. తరువాత అప్లికేషన్ ను ఓపెన్ చేసి మెయిన్ interface లో మీకు నచ్చిన movie ను సెలెక్ట్ చేసుకోండి.తరువాత style అనే డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకోండి.ఇప్పుడు Please enter your name అని వున్న బాక్స్ లో మీ పేరు ను ఇవ్వండి.తరువాత PREVIEW అనే దానిపై క్లిక్ చెయ్యండి.

మీరు సెలెక్ట్ చేసుకున్న movie ఫాంట్  స్టైల్ లో మీరు యిచ్చిన పేరు క్రియేట్  అవుతుంది. తరువాత ఇమేజ్ ను మీరు  డౌన్లోడ్  సింబల్  మీద క్లిక్ చేసి మీ ఫోన్ లోకి సేవ్ చేసుకోవచ్చు.

Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా  వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు