Translate

31, మే 2019, శుక్రవారం

June 4 నుండి మొదలుకానున్న OnePlus 7 సేల్. ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

OnePlus 7 to go on Sale Starting June 4; Price and Specifications


ImageSource: OnePlus.in


OnePlus కంపెనీ నుంచి లాంచ్ అయిన మొబైల్ OnePlus 7 సేల్ June 4 న జరుగనున్నది.ఈ సేల్ amazon ,OnePlus.in ద్వారా మరియు OnePlus ఎక్సక్లూసివ్ offline స్టోర్స్ ద్వారా జరుగనున్నది.

ఈ OnePlus 7 మొబైల్ ను Bangalore లో జరిగిన ఈవెంట్ లో OnePlus 7 Pro తో పాటు లాంచ్ చేసారు. OnePlus 7 6GB+128GB మరియు 8GB+256GB వేరియంట్ లలో లభిస్తుంది.


Price:

ఇండియా లో OnePlus 7 మొబైల్ 6GB+128 GB వేరియంట్ ధర 32,999 కాగా 8GB+256GB ధర 37,999 గా వుంది.అయితే 6GB+128GB  మొబైల్ కేవలం Red కలర్ లో లభిస్తుండగా 8GB+256GB వేరియంట్ మాత్రం Mirror Grey మరియు Red Color ఆప్షన్స్ లో లభిస్తుంది.



Feautres and Specifications:


ఈ OnePlus 7 మొబైల్ waterdrop notch మరియు 6.41 అంగుళాల Optic AMOLED Display విత్ Full HD+ resolution తో 19.5:9 aspect ratio తో ఈ మొబైల్ లభిస్తుంది.ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దీనిలో In-display Fingerprint Sensor మరియు Face Unlock సదుపాయాలు వున్నాయి.


దీనిలో వెనుక వైపున 48MP+5MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు వైపున 16MP సెల్ఫీ కెమెరా ను గమనించవచ్చు.
ImageSouce:Google


ఈ ఫోన్ లో Snapdragon 855 Chipset ను ఉపయోగించారు.OnePlus 7 మొబైల్ లో 3700 mAh బ్యాటరీ ను ఉపయోగించారు మరియు ఈ మొబైల్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ (Dash Technology) కు కూడా సపోర్ట్ చేస్తుంది.ఈ మొబైల్ అవుట్ అఫ్ ది బాక్స్ Android 9 Pie తో Oxygen OS 9 తో రన్ అవుతుంది.

ఈ ఫోన్ లో కనెక్టివిటీ ఆప్షన్స్ అనగా Dual SIMs (nano) ,Wi-Fi 802.11,Bluetooth 5.0,GPS మరియు USB Type -C పోర్ట్ మొదలయినవి వున్నాయి.



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి