Latest

"Genius is one percent inspiration, ninety-nine percent perspiration"--Thomas Edison

Tuesday, May 7, 2019

Nokia 4.2 మొబైల్ ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు specifications ఇవి..

Nokia 4.2 With Dual Rear Cameras,Dedicated Google Assistant Button Launched in India:Price,Specifications



Nokia 4.2 With Dual Rear Cameras,Dedicated Google Assistant Button Launched in India
Image Source:nokia.com


ఈ రోజు ఫిన్నిష్ కంపెనీ అయిన HMD Global సరికొత్త నోకియా మొబైల్ Nokia 4.2 ను ఇండియా లో లాంచ్ చేసింది.ఈ మొబైల్ ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు.10,990 రూపాయల వద్ద లాంచ్ అయిన ఈ ఫోన్ చైనీస్ కంపెనీ మొబైల్స్ కు పోటీ ను కూడా ఇవ్వవచ్చు.

Price,Offers,Availability


ఈ Nokia 4.2 మొబైల్ (3GB +32GB) variant 10,990 రూపాయలకు లభిస్తుంది.ఈ మొబైల్ మే 7 నుంచి ఆన్లైన్ నోకియా స్టోర్ https://www.nokia.com/phones/en_in/nokia-4#hero
లో లభిస్తుంది మరియు మే 14 నుండి మేజర్ రిటైల్ ఔట్లెట్స్ అయిన Croma, Reliance, Sangeetha, Poorvika, Big C, and MyG లలో లభిస్తుంది.తరువాత మే 21 నుంచి దీని విక్రయం మరిన్ని స్టోర్స్ కు విస్తరిస్తుంది.ఈ Nokia 4.2 రెండు కలర్ ఆప్షన్స్ (Black, and Pink Sand) లలో వస్తుంది.

ఈ ఫోన్ ను కొనాలి అని అనుకునే వారు LAUNCHOFFER అనే ప్రోమో కోడ్ ను కంపెనీ స్టోర్ లో మొబైల్ ను కొనేటప్పుడు ఎంటర్ చెయ్యటం వల్ల ఈ ఫోన్ మీద 500 రూపాయల డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.కానీ ఈ ఆఫర్ 31 May వరకు మాత్రమే ఉంటుంది.ఆరు నెలల లోపు ఒకసారి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ను (With terms and conditions) కూడా వినియోగదారులు పొందవచ్చు.


Specifications:


ఈ ఫోన్ specifications కు వస్తే 5.71 అంగుళాల HD+ Display విత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రీమియం 2.5D curved గ్లాస్ తో లభిస్తుంది.కెమెరా విషయానికి వస్తే బ్యాక్ 13 MP+2MP కెమెరా, మరియు ముందు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా తో కూడి వుంది.ఇది ఆండ్రాయిడ్ 9 pie ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.బ్యాటరీ విషయానికి వస్తే దీనికి 3000 mAH బ్యాటరీ ను వాడారు.దీనిలో Rear ఫింగర్ ప్రింట్ sensor మరియు Face unlock ఫీచర్స్ కూడా వున్నాయి.

మరియు ఈ ఫోన్ లో Qualcomm Snapdragon 439 processor ను ఉపయోగించారు.ఈ మొబైల్ లో ప్రత్యేక Google Assistant బటన్ ఉండటం మరియు Notifications రాగానే వెలిగే నోటిఫికేషన్ లైట్ ను ఈ మొబైల్ లో పవర్ బటన్ లో పొందుపరచటం ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు అని చెప్పుకోవచ్చు. 


ఈ ఫోన్ యొక్క మొత్తం స్పెసిఫికేషన్స్ మీరు ఈ క్రింద గమనించవచ్చు.


DESIGN

Colors Black, Pink Sand
Size 148.95 x 71.30 x 8.39 mm
Weight 161 g



PERFORMANCE
Operating system Android 9 Pie
RAM 3GB 
CPU Qualcomm Snapdragon 439



DISPLAY

Size and type 5.71” HD+ a-Si TFT LCD with selfie notch
Resolution 720x1520, 270 PPI
Aspect ratio 19:9
Material 2.5D glass


CONNECTIVITY

Cable Micro USB cable
Sensors Fingerprint Sensor (Rear), Ambient light sensor, Proximity sensor, Accelerometer, NFC, Biometric face unlock
Keys Google Assistant Button
Other OTG


NETWORK AND CONNECTIVITY

Networks GSM: 850, 900, 1800, 1900 | WCDMA: 1, 5, 8 | LTE 1, 3, 5, 7, 8, 20, 28, 38, 40, 41 (120MHz)
Network speed LTE Cat 4 - 150Mbps DL / 50Mbps UL, VoLTE, VoWiFi
WiFi 802.11 b/g/n
Bluetooth 4.2
GPS/AGPS/GLONASS/BeiDou, FM radio

STORAGE
Internal memory 32 GB
Storage type eMMC
MicroSD card slot Supports up to 400 GB

TALK AND STANDBY TIMES
Maximum 3G talk time Up to 18 hours
Maximum 4G standby time Up to 25 days
Music playback time Up to 100 hours (with headset)

AUDIO

Connector  Audio jack
Microphones 2 mics with noise cancellation

CAMERA

Rear camera Dual 13MP AF/F2.2/1.12µm + 2MP FF/F2.2/1.75µm with 2 Phase Detection and flash
Front-facing camera 8MP FF/F2.0/1.12µm

BATTERY

Battery type 3000mAh
Charging cable Micro USB

Specifications Source:nokia.com

Note: మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ మరియు ఆండ్రాయిడ్, కంప్యూటర్ టిప్స్ డైరెక్ట్ గా  వాట్సాప్ కి పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి. 

No comments:

Post a Comment