Vodafone యొక్క Rs.229 ప్లాన్ తో అపరిమిత కాల్స్ మరియు డైలీ 2GB డేటా ను పొందవచ్చు. వివరాలు ఇవి..

Vodafone prepaid recharge plan of Rs 229 offers 2GB data daily for 28 days



Vodafone prepaid recharge plan of Rs 229 offers 2GB data daily for 28 days
Image Source: Google


టెలికాం సంస్థలు సాధారణ రీఛార్జ్ ప్లాన్స్ ను చాలా వరకు తొలగించి స్మార్ట్ ప్యాక్ లు మరియు అపరిమిత ప్లాన్స్ ను తెస్తున్నాయి అని మనకు తెలిసిందే.ప్రతి టెలికాం కంపెనీ లు తన మనుగడను కొనసాగించడానికి మరియు మార్కెట్ లో వున్న పోటీ ను తట్టుకోవడానికి క్రొత్త ప్లాన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి మరియు వున్న ప్లాన్స్ ను సవరిస్తున్నాయి.


ఈ నేపథ్యం లోనే Vodafone 229 రూపాయల అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చింది.మీరు ఈ Vodafone Rs.229 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే మీరు అపరిమిత Local ,STD మరియు రోమింగ్ కాల్స్ (In India) ను పొందవచ్చు.

అలాగే డైలీ 100 SMS లు మరియు డైలీ 2GB 3G/4G డేటా ను పొందవచ్చు.ఈ ప్లాన్ Validity 28 రోజులు వుంటుంది.ఇక ఈ ప్లాన్ లో వున్న వినియోగదారులు లైవ్  TV, సినిమాలు మొదలయిన వాటిని ఉచితంగా Vodafone Play యాప్ ద్వారా యక్సిస్ చేసుకోవచ్చు.

Vodafone prepaid recharge plan of Rs 229 offers 2GB data daily for 28 days

అంటే మీరు ఈ 229 రూపాయల ప్లాన్ తో రోజుకు 2GB డేటా చొప్పున మొత్తం 28 రోజులకు 56GB డేటా ను పొందవచ్చు.


Also Read: June 4 నుండి మొదలుకానున్న OnePlus 7 సేల్. ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Also Read: PUBG Mobile లో Spectator Mode ను డిసేబుల్ చెయ్యటం ఎలా? 



Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.అలాగే మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment

0 Comments