Translate

26, జులై 2019, శుక్రవారం

జనరల్ నాలెడ్జి -1 | Active Amaravati


Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. చంద్రయాన్-1 ప్రయోగించిన సంవత్సరం.

జ. 2008  


ప్రశ్న. చంద్రయాన్-2 ప్రయోగించిన సంవత్సరం.

జ. 2019 


ప్రశ్న. గాంధీ-ఇర్విన్ ఒప్పందం కుదుర్చుకున్న సంవత్సరం.(AP POSTAL) 

జ. 1931


ప్రశ్న. "లాఫింగ్ గ్యాస్" గా పిలువబడే వాయువు.(AP POSTAL)

జ. నైట్రస్ ఆక్సైడ్ 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఒక వెబ్సైటు యొక్క మొదటి పేజీని ఏమని అంటారు?

జ. హోమ్ పేజీ


ప్రశ్న. ఇంటర్నెట్ పరిభాషలో IP అడ్రస్ అంటే ఏమిటి?

జ. Internet Protocol అడ్రస్


ప్రశ్న. IBM యొక్క పూర్తి నామము.

జ. International Business Machines



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: విండోస్ 10 calculator ను ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ లో ఉపయోగించుకోవచ్చు! వివరాలు కొరకు ఈ పోస్ట్ ను చదవగలరు.




Recommended for you

   

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి