Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు.

జ. W.C బెనర్జీ


ప్రశ్న. ఓణం పండుగ ఏ రాష్ట్రానికి చెందినది?

జ. కేరళ


ప్రశ్న. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ  రోజున జరుపబడుతుంది?

జ. జాన్ 5


ప్రశ్న. 2019 లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పురస్కారాన్ని పొందినది. 

జ. గ్రీన్ బుక్



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త.

జ. టిమ్ బెర్నర్స్ లీ


ప్రశ్న. HTTP యొక్క పూర్తి నామము.

జ. HyperText Tranfer Protocol


ప్రశ్న. 1 మెగా బైట్ ఎన్ని కిలో బైట్స్ కు సమానం?

జ. 1024 కిలో బైట్స్



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: విండోస్ కంప్యూటర్ ను కొంత సమయం తరువాత ఆటోమేటిక్ గా షట్ డౌన్ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి !



Recommended for you

      

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది