Translate

28, జులై 2019, ఆదివారం

జనరల్ నాలెడ్జి -3 | Active Amaravati


Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఏ దేశం 2018 , అజ్లాన్ షా హాకీ కప్ గెలుచుకుంది?

జ. ఆస్ట్రేలియా 


ప్రశ్న. ఏ దేశం 2019 ,అజ్లాన్ షా హాకీ కప్ గెలుచుకుంది?

జ. సౌత్ కొరియా


ప్రశ్న. భారతదేశం లో మైకా ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? (APPSC)

జ. ఆంధ్ర ప్రదేశ్


ప్రశ్న. భారతదేశం లో కాఫీ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం. (APPSC)

జ. కర్ణాటక 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న.  కంప్యూటర్ పరిభాషలో USB పూర్తి నామము.

జ. Universal Serial Bus


ప్రశ్న.  HTML పూర్తి నామము

జ. .Hyper Text Markup Language


ప్రశ్న. PNG ఫైల్ యొక్క పూర్తి నామము.

జ. Portable Network Graphic(s) ఫైల్



Over to you

2 , 1 , 1/2 , 1/4 , _  తరువాత వచ్చే నెంబర్?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: ఇంస్టాగ్రామ్ లో మీరు గతం లో లైక్ చేసిన పోస్ట్ లను చూడటం ఎలా?


Recommended for you

      

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

2 వ్యాఖ్యలు: