Translate

29, జులై 2019, సోమవారం

జనరల్ నాలెడ్జి -4 | Active Amaravati


Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. మానవ శరీరం లో అతిపెద్ద గ్రంధి.

జ. కాలేయం 


ప్రశ్న. ఆసియా లో అతి పొడవయిన నది.

జ. యాంగ్జీ నది (yangtze river)


ప్రశ్న. ASHA వర్కర్ లో, ASHA ను విస్తరించుము .

జ. Accredited Social Health Activist


ప్రశ్న. భాగ్యనగరాన్ని( హైదరాబాద్ )ను స్థాపించినది.

జ. మహమ్మద్ కులీ కుతుబ్ షా 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న.  URL ను విస్తరించుము.

జ. Uniform Resource Locator


ప్రశ్న.  SMTP యొక్క పూర్తి నామము.

జ. Simple Mail Transfer Protocol


ప్రశ్న. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో గ్రామర్ మరియు స్పెల్లింగ్ ను చెక్ చెయ్యటానికి విడిగా లేదా వేరే బటన్స్ తో పాటు ఉపయోగించే ఫంక్షన్ కీ.

జ. F7



Over to you: 


DBMS ను విస్తరించుము.

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: ఇంస్టాగ్రామ్ లో మీరు గతం లో లైక్ చేసిన పోస్ట్ లను చూడటం ఎలా?


Recommended for you

      

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

2 వ్యాఖ్యలు: