Translate

30, జులై 2019, మంగళవారం

జనరల్ నాలెడ్జి -5 | Active Amaravati


Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. కవిసామ్రాట్ బిరుదాంకితుడు.

జ. విశ్వనాథ సత్యనారాయణ 


ప్రశ్న. వేయి పడగలు నవలను రచించింది.

జ. విశ్వనాథ సత్యనారాయణ


ప్రశ్న. తెలుగు భాషలో మొదటి జ్ఞాన పీట అవార్డు గ్రహీత.

జ. విశ్వనాథ సత్యనారాయణ


ప్రశ్న. గాయత్రీ మంత్రం ఏ వేదం లో వుంది?(VRO)

జ. ఋగ్వేదం 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న.  BIOS ను విస్తరించుము.

జ. Basic Input Output System


ప్రశ్న. RAM ను విస్తరించుము.

జ. .Random Access Memory


ప్రశ్న. ROM ను విస్తరించుము.

జ. Read Only Memory



Over to you

భారత దేశపు తొలి సూపర్ కంప్యూటర్ ఏంటి?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: ట్విట్టర్ ను మరలా పాత ఇంటర్ఫేస్ తో వాడాలి అని అనుకుంటున్నారా ? అయితే ఈ పోస్ట్ ను చదవండి.

Recommended For You!



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

2 వ్యాఖ్యలు: