Translate

31, జులై 2019, బుధవారం

జనరల్ నాలెడ్జి -6 | Active Amaravati


Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత రాజ్యాంగం గుర్తించిన భారతీయ భాషలు ఎన్ని?

జ. 22 


ప్రశ్న. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) ఎక్కడ వుంది?

జ. తిరువనంతపురం


ప్రశ్న. ఏ తేదీని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా పాటిస్తారు?

జ. సెప్టెంబర్ 27


ప్రశ్న. The Insider ను రచించినది.

జ. పాములపర్తి వెంకట నరసింహారావు 


ప్రశ్న. Midnight's Children ను రచించినది.

జ. సల్మాన్ రష్దీ


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న.  మొదటి జనరేషన్ కంప్యూటర్ లలో ______ లాంగ్వేజ్ ను ఉపయోగించారు?

జ. మెషీన్ లాంగ్వేజ్ ( Machine Language) 


ప్రశ్న. CPU ను విస్తరించుము.

జ. Central Processing Unit


ప్రశ్న. BLOB ను విస్తరించుము.

జ. Binary Large Object



Over to you: 


శ్రీ లంక యొక్క పురాతన నామము?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: ట్విట్టర్ ను మరలా పాత ఇంటర్ఫేస్ తో వాడాలి అని అనుకుంటున్నారా ? అయితే ఈ పోస్ట్ ను చదవండి.

Recommended For You!



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.


Note: Some of the links in this post are affiliate links.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి