Translate

15, జులై 2019, సోమవారం

ఫేస్ బుక్ లో మీరు పంపిన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లలో పెండింగ్ లో వున్న వాటిని చూడటం ఎలా?


How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu


How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu


ఫేస్ బుక్ లో మీరు ఫ్రెండ్స్ కు అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లను పంపుతూ వుంటారు.కానీ వారిలో కొంతమంది మాత్రమే request లను accept చేస్తారు.మరి కొంతమంది వాటిని రిజెక్ట్ చేస్తారు  లేదా పట్టించుకోరు.

ఇది ఇలాగు ఉంటే ఫేస్ బుక్ లో మన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరన్నా accept చేస్తే  మనకు నోటిఫికేషన్ వస్తుంది.అయితే  చాలా మందికి తాము పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ లలో ఎవరెవరు రిక్వెస్ట్ లను పట్టించుకోలేదో తెలుసుకోవాలి అని అనిపించివుంటుంది.కాని, ఇది ఎలాగో చాలా మంది ఫేస్ బుక్ యూజర్స్ కు తెలీదు.

అందుకోసమే నేను ఈ ఆర్టికల్ లో ఫేస్ బుక్ లో మీరు పంపిన రిక్వెస్ట్ లలో పెండింగ్ లో వున్న వాటిని చూడటం ఎలాగో తెలియచేస్తాను.దీనికి మీరు ఈ క్రింది స్టెప్స్ ను కేర్ ఫుల్ గా ఫాలో అవ్వండి.

గమనిక: ఈ ప్రాసెస్ లో మీరు పంపిన మరియు అవతలి వారు పట్టించుకోని రిక్వెస్ట్ లు మాత్రమే చూడగలరు.ఒకవేళ అవతలి వారు మీ రిక్వెస్ట్ ను డిలీట్ చేసినట్లు అయితే వారి పేరును మీరు తెలుసుకోలేరు.


Procedure for How to see outstanding Facebook Friend requests that you have sent 


  • మొదటగా మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి కంప్యూటర్ ద్వారా కానీ లేదా ఏదయినా మొబైల్  బ్రౌజర్ ద్వారా కానీ లాగిన్ అవ్వండి.

గమనిక: మీరు మొబైల్ బ్రౌజర్ ను వాడుతుంటే మొదటగా బ్రౌజర్ ఆప్షన్స్ లో Desktop mode ను ఆక్టివేట్ చేసుకోండి.తరువాత URL బార్ లో facebook.com అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేసి తరువాత ఓపెన్ అయ్యే  లాగిన్ పేజి లో మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వండి.

  • తరువాత మీరు ఫేస్ బుక్ కు పై భాగాన వున్న పై నావిగేషన్ Pannel లో వున్న Find friends అనే ట్యాబు మీద క్లిక్ చెయ్యండి.

How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu

  • తరువాత మీకు view sent requests అనే ఒక ఆప్షన్ కనపడుతుంది.

How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu

  • మీరు దాని మీద క్లిక్ చెయ్యగానే మీరు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ లలో Pending లో వున్న రిక్వెస్ట్ లు కనపడతాయి.

How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu


ఇలా మీరు ఫేస్ బుక్ లో మీరు పంపిన రిక్వెస్ట్ లకు ఎవరయితే రెస్పాండ్ కాలేదో వారి గురించి తెలుసుకోవచ్చు.

ఇక తరువాత మీకు కావలసిన వారి ప్రొఫైల్ Name కు ఎదురుగా వున్న Friend request sent అనే దాని మీద క్లిక్ చేసి cancel request అనే దాని మీద క్లిక్ చేయటం ద్వారా మీరు పంపిన రిక్వెస్ట్ ను cancel చేసుకోవచ్చు.



Finally this is all about " How to see outstanding Facebook Friend requests that you have sent | in Telugu "


Read Also: ఆండ్రాయిడ్ లో ఒకేసారి ఎక్కువ అప్లికేషన్స్ ను Uninstall చెయ్యటం ఎలా?

Read Also: విండోస్ 10 లో డెస్క్ టాప్ ఐకాన్స్ ను హైడ్ చెయ్యటం ఎలా?

Read Also: Nokia 9 PureView ఇండియా లో లాంచ్ అయ్యింది.ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..


Note:  మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ లు మొదటగా పొందాలి అంటే ఈ లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా Active Amaravati ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యండి.


మీకు ఈ ఆర్టికల్ గురించి లేదా టెక్నాలజీ పరం గా ఏదయినా డౌట్స్ ఉంటే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి