Translate

5, ఆగస్టు 2019, సోమవారం

జనరల్ నాలెడ్జి -10 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది?

జ. 24 అక్టోబర్ 1945 


ప్రశ్న. ఐక్యరాజ్య సమితి  ప్రస్తుత సెక్రటరీ జనరల్.

జ. ఆంటోనియో గుట్టెర్స్ 
(Antonio Guterres )


ప్రశ్న. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్.

జ. ట్రిగ్వేలీ (trygve lie )


ప్రశ్న. భారతీయ స్టేట్ బ్యాంకు మొదటి మహిళా అధ్యక్షులు (చైర్మన్).

జ. అరుంధతి భట్టాచార్య.


ప్రశ్న. తెలంగాణ లో అతి ప్రాచీన యూనివర్సిటీ.

జ. ఉస్మానియా యూనివర్సిటీ.


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన యూనివర్సిటీ.

జ. ఆంధ్రా యూనివర్సిటీ.


సౌర కుటుంబం లోని గ్రహాలు వాటి పరిమాణాలు ఆధారంగా (పెద్ద నుండి చిన్న వరకు)

1.గురుడు
2.శని 
3.యురేనస్ 
4.నెప్ట్యూన్
5.భూమి
6.శుక్రుడు
7.అంగారకుడు(కుజుడు)
8.బుధుడు



కంప్యూటర్ నాలెడ్జి 



ప్రశ్న. ఎస్.ఎం.ఎస్ (SMS) పితామహుడు ఎవరు?

జ. Matti Makkonen 


ప్రశ్న. MICR ను విస్తరించుము.

జ. Magnetic Ink Character Recognition


ప్రశ్న. COBOL ను విస్తరించుము.

జ. Common Business Oriented Language




నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  



TechTip: PUBG మొబైల్ లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవటం ఎలా?



Recommended For You!




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.


Note: Some of the links in this post are affiliate links.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి