Translate

6, ఆగస్టు 2019, మంగళవారం

జనరల్ నాలెడ్జి -11 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది?

జ. 1757


ప్రశ్న. "Long Walk to Freedom" ఎవరి యొక్క ఆత్మ కథ?

జ. నెల్సన్ మండేలా


ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినది.

జ. 1914 నుండి 1918 వరకు


ప్రశ్న. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినది.

జ. 1939 నుండి 1945 వరకు


ప్రశ్న. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం.

జ. 1857


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. DoS ఎటాక్ ను విస్తరించుము.

జ. Denial of Service ఎటాక్ 


ప్రశ్న. మూడవతరం కంప్యూటర్ లలో ఉపయోగించిన టెక్నాలజీ.

జ.  IC's ( integrated Circuits )


ప్రశ్న. LAN ను విస్తరించుము.

జ. Local Area Network


ప్రశ్న. WAN ను విస్తరించుము.

జ. Wide Area Network



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: ఫేస్ బుక్ అప్లికేషన్ లో నోటిఫికేషన్ డాట్స్ ను ఆఫ్ చేయటం ఎలా? (Android)



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి