Translate

7, ఆగస్టు 2019, బుధవారం

జనరల్ నాలెడ్జి -12 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారతదేశపు మొదటి నోబెల్ పురస్కార గ్రహీత.

జ. రవీంద్రనాథ్ ఠాగూర్ 


ప్రశ్న. బుకర్ పురస్కారాన్ని పొందిన మొదటి భారతీయ రచయిత.

జ. అరుంధతి రాయ్ ( The God of Small Things )


ప్రశ్న. భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి.

జ. దక్కన్ పీఠభూమి


ప్రశ్న. 2019 లో ప్రవాస భారతీయ దినోత్సవం ఎక్కడ జరిగింది.

జ. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో


ప్రశ్న. 2019 భారత 70 వ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు అయినది ఎవరు?

జ. సిరిల్ రామఫోసా (Cyril Ramaphosa-దక్షిణాఫ్రికా అధ్యక్షుడు )




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. Mac ఆపరేటింగ్ సిస్టం ను డెవలప్ చేసిన కంపెనీ.

జ. Apple inc


ప్రశ్న. GIF ను విస్తరించుము.

జ. Graphics Interchange Format


ప్రశ్న. విండోస్ లో ఒక ఫైల్ లేదా ఫోల్డర్ ను రీ సైకిల్ బిన్ లోకి వెళ్లకుండా శాశ్వతంగా డిలీట్ చెయ్యటానికి ఉపయోగించే కీ కాంబినేషన్.

జ. Shift + Delete



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: అత్యంత వేగంగా విండోస్ 10 కంప్యూటర్ ను షట్ డౌన్ చేసే ట్రిక్!



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి