Translate

9, ఆగస్టు 2019, శుక్రవారం

జనరల్ నాలెడ్జి -13 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. సింధులోయ నాగరికత గురించి మొదట అధ్యయనము చేసిన పురాతత్వ శాస్త్రవేత్త.

జ. సర్ జాన్ మార్షల్


ప్రశ్న. సింధులోయ నాగరికుల ప్రధాన ఆహారం.

జ. బార్లీ


ప్రశ్న. ఆర్య నాగరికతలో తండ్రిని ఏమని పిలిచే వారు.

జ. గృహపతి


ప్రశ్న. భారత్ తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది?

జ. బంగ్లాదేశ్ 


ప్రశ్న. కర్కటరేఖ (23½° ఉత్తర అక్షాంశం) భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?

జ. గుజరాత్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ,పశ్చిమ బెంగాల్ ,త్రిపుర, మిజోరాం




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఒక ప్రోగ్రాం లోని తప్పును సరి చేయటాన్ని కంప్యూటర్ పరిభాషలో ఏమంటారు?

జ. డీబగ్గింగ్


ప్రశ్న. ODBC ను విస్తరించుము.

జ. Open Database Connectivity


ప్రశ్న. కంప్యూటర్ పితామహుడు ఎవరు?

జ. ఛార్లెస్‌ బాబేజ్‌



Over to you:

వాతావరణంలోని తేమను కొలిచే పరికరం పేరు ఏంటి?

జవాబును ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: అత్యంత వేగంగా విండోస్ 10 కంప్యూటర్ ను షట్ డౌన్ చేసే ట్రిక్!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి