Translate

10, ఆగస్టు 2019, శనివారం

జనరల్ నాలెడ్జి -14 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. సంతోష్ ట్రోఫీ దేనికి సంభందించింది?

జ. ఫుట్ బాల్


ప్రశ్న. కిరణజన్య సంయోగక్రియ ద్వారా వెలువడే వాయువు ఏది?

జ. ఆక్సిజన్


ప్రశ్న. మానవ శరీరంలో అతి పెద్ద ధమని .

జ. మహా ధమని (బృహద్దమని)


ప్రశ్న. రక్తనాళాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమని అంటారు?

జ. ఆంజియాలజీ (Angiology)


ప్రశ్న. అర్ధశాస్త్రాన్ని రచించినది ఎవరు?

జ. కౌటిల్యుడు




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. కంప్యూటర్ మౌస్ ను కనిపెట్టింది ఎవరు?

జ. Douglas Engelbart


ప్రశ్న. FORTRAN ను విస్తరించుము.

జ. Formula Translation


ప్రశ్న. Windows ME లో ME ను విస్తరించుము.

జ. Milllennium - Edition




నిన్నటి జనరల్ నాలెడ్జి -13 లోని Over to you ప్రశ్న మరియు సమాధానం.

ప్రశ్న. వాతావరణంలోని తేమను కొలిచే పరికరం పేరు ఏంటి?

జ. హైగ్రో మీటర్



Over to you:

ఒక వేల మీరు విండోస్ 7 నుంచి విండోస్ 10 కు కనుక మారినట్లు అయితే దానిని ఏమని అంటారు?

A. Update    
B. Upgrade

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: అత్యంత వేగంగా విండోస్ 10 కంప్యూటర్ ను షట్ డౌన్ చేసే ట్రిక్!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి