Translate

12, ఆగస్టు 2019, సోమవారం

జనరల్ నాలెడ్జి -15 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. లెనిన్ యొక్క అసలు పేరు.

జ. వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్


ప్రశ్న. 'రాజుల్లో సూర్యుడు (Sun King )' అని పేరుగాంచిన వారు.

జ. 14 వ లూయి


ప్రశ్న. 'ఉదయించే సూర్యుడి భూమి' గా పేరొందిన దేశం.

జ. జపాన్


ప్రశ్న. ఎవరి జన్మదినాన్ని 'సుపరిపాలన దినోత్సవం' గా ప్రకటించారు?

జ. అటల్ బిహారీ వాజపేయి 


ప్రశ్న. 'హెబియస్ కార్పస్' అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?

జ. లాటిన్




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. IMEI ను విస్తరించుము.

జ. International Mobile Equipment Identity 


ప్రశ్న. GSM ను విస్తరించుము.

జ. Global System for Mobile Communication


ప్రశ్న. ప్రపంచంలో మొట్ట మొదటి మైక్రో ప్రాసెసర్.

జ. Intel 4004



జనరల్ నాలెడ్జి -14 లోని Over to you ప్రశ్న మరియు జవాబు.

ప్రశ్న. ఒకవేళ మీరు విండోస్ 7 నుంచి విండోస్ 10 కు మారినట్లు అయితే దానిని ఏమని అంటారు?

A. Update 
B. Upgrade 

జ. B (Upgrade)



Over to you:

IEEE ను విస్తరించుము.

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: విండోస్ 10 లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ను మార్చటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.


ఈ పోస్ట్ మీకు నచ్చితే ఈ క్రింది బటన్స్ ద్వారా  ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి