Translate

13, ఆగస్టు 2019, మంగళవారం

జనరల్ నాలెడ్జి -16 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. గోల్ గుంబజ్ (Gol Gumbaz) ఎక్కడ వుంది?

జ. కర్ణాటక 


ప్రశ్న. లవని నృత్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంభందించింది?

జ. మహారాష్ట్ర


ప్రశ్న. జల్లికట్టు ను తమిళనాడు లో ఏ పండగ సందర్భంగా నిర్వహిస్తారు.

జ. సంక్రాంతి


ప్రశ్న. ఋగ్వేదంలో ప్రముఖమయిన దేవుడు.

జ. ఇంద్రుడు 


ప్రశ్న. ఫార్చ్యూన్  గ్లోబల్ 500 జాభితా ప్రకారం 2019 లో ప్రపంచంలో అత్యంత విలువయిన  సంస్థగా (ఆదాయం పరంగా) మొదటి స్థానంలో నిలిచింది.

జ. వాల్మార్ట్




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. Perl ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను డెవలప్ చేసింది ఎవరు?

జ. Larry Wall


ప్రశ్న. Amazon.com వ్యవస్థాపకుడు.

జ. Jeffrey Preston Bezos


ప్రశ్న. ఏ రోజును ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం గా జరుపుకుంటారు.

జ. డిసెంబర్ 2


జనరల్ నాలెడ్జి -15 లోని over to you ప్రశ్న మరియు జవాబు.

ప్రశ్న. IEEE ను విస్తరించుము.

జ. Institute of Electrical and Electronics Engineers


Over to you:

మహాత్మా గాంధీ హత్యోదకం పై విచారణకు నియమించిన కమిటీ ఏంటి?

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -15 | Active Amaravati



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి