Translate

14, ఆగస్టు 2019, బుధవారం

జనరల్ నాలెడ్జి -17 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఓటర్ వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు?

జ. 61 వ 


ప్రశ్న. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

జ. డిసెంబర్ 10


ప్రశ్న. ఏ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేదించారు.

జ. అధికరణ -24


ప్రశ్న. భారతదేశంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి కనీస అర్హత వయస్సు ఎంత?

జ. 25 ఏళ్ళు.


ప్రశ్న. జీరో అవర్ (శూన్య సమయం) ను భారత పార్లమెంట్ లో ఏ సంవత్సరం లో ప్రవేశపెట్టారు?

జ. 1962




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. UPS ను విస్తరించుము.

జ. Uninterruptible Power Supply 


ప్రశ్న. కంప్యూటర్ కు సంభందించిన వస్తువులను కంప్యూటర్ కు అనుసంధానించే ప్రదేశాన్ని ఏమంటారు?

జ. Port 


ప్రశ్న. ఒక వెబ్ సైట్ లో ఎన్ని హోమ్ పేజీ లు ఉంటాయి?

జ. ఒకటి 



జనరల్ నాలెడ్జి -16 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. మహాత్మా గాంధీ హత్యోదకం పై విచారణకు నియమించిన కమిటీ ఏంటి?

జ. జీవన్ లాల్ కపూర్ కమిటీ / కపూర్ కమిటీ 



Over to you:

TCP ను విస్తరించుము.

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -16 | Active Amaravati

Read Also: విండోస్ 10 లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ను మార్చటం ఎలా?



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి