Translate

16, ఆగస్టు 2019, శుక్రవారం

జనరల్ నాలెడ్జి -18 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రస్తుతం వున్న ప్రాథమిక విధులు ఎన్ని?

జ.  11


ప్రశ్న. కిరణజన్య సంయోగ క్రియ జరిగే సమయం.

జ. పగటి సమయం


ప్రశ్న. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?

జ. 1526


ప్రశ్న. ఏ ఆర్టికల్ భారత సుప్రీమ్ కోర్ట్ యొక్క స్థాపన గురించి తెలుపుతుంది?

జ. ఆర్టికల్ 124


ప్రశ్న. ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త.

జ. Wilhelm Röntgen 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. కంప్యూటర్ పరిభాషలో CAD ను విస్తరించుము.

జ. Computer Aided Design


ప్రశ్న. .APK యొక్క పూర్తి నామము.

జ. Application Package


ప్రశ్న. ఆండ్రాయిడ్ ఏ Kernel మీద ఆధారపడినది?

జ. Linux Kernel



జనరల్ నాలెడ్జి -17 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. TCP ను విస్తరించుము.

జ. Transmission Control Protocol



Over to you:

భారత భూభాగంలో వున్న థార్ ఎడారి రాజస్థాన్ రాష్ట్రం లో ఎంత మేరా విస్తరించి వుంది?

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -17 | Active Amaravati

Read Also: JioTV లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చెయ్యటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి