Translate

17, ఆగస్టు 2019, శనివారం

జనరల్ నాలెడ్జి -19 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారతదేశం తన మొదటి ODI ను  ఏ దేశంతో, ఏ సంవత్సరంలో ఆడింది?

జ.  ఇంగ్లాండ్ 1974


ప్రశ్న. నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మొట్ట మొదటి ముస్లిం మహిళ షిరీన్ ఇబాదీ ఏ దేశ పౌరురాలు?

జ. ఇరాన్  


ప్రశ్న. త్రిష్ణ వన్య ప్రాణుల  అభయారణ్యం ఎక్కడ వుంది?

జ. త్రిపుర


ప్రశ్న. Sridevi -Girl Woman Superstar  పుస్తకాన్ని రచించినది.

జ. సత్యార్ద్ నాయక్ 


ప్రశ్న. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా వున్న దేశం.

జ. ఇండోనేషియా


ప్రశ్న. "Kashmir's Untold Story: Declassified" ను రచించినది.

జ. ఇక్బాల్ చంద్ మల్హోత్రా , మరూఫ్ రాజా



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఇంటర్నెట్ పరిభాషలో WPA ను విస్తరించుము.

జ. Wi-Fi Protected Access


ప్రశ్న. ఇంటర్నెట్ పరిభాషలో WPS ను విస్తరించుము.

జ. Wi-Fi Protected Setup


ప్రశ్న. అసెంబ్లర్ ను ఏ లాంగ్వేజ్ లో రాసిన ప్రోగ్రాం ను translate చేయుటకు ఉపయోగిస్తారు?

జ. అసెంబ్లీ లాంగ్వేజ్


జనరల్ నాలెడ్జి -18 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. భారత భూభాగంలో వున్న థార్ ఎడారి రాజస్థాన్ రాష్ట్రం లో ఎంత మేరా విస్తరించి వుంది?

జ. 61%


Over to you:

సాధారణంగా కంప్యూటర్ లోని ఏ భాగంలో డేట్ మరియు టైం డిస్ప్లే అవుతుంది?

జవాబును ఈ క్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -18 | Active Amaravati



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి