Translate

23, ఆగస్టు 2019, శుక్రవారం

జనరల్ నాలెడ్జి -20

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. The Audacity of Hope: Thoughts on Reclaiming the American Dream అనే పుస్తకాన్ని రచించినది.

జ. బరాక్ ఒబామా


ప్రశ్న. " World Photography Day "ను ఏ రోజున  జరుపుకుంటారు?

జ. ఆగష్టు 19 


ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వం నికోటిన్ ను క్లాస్ A విషంగా గుర్తించింది?

జ. కర్ణాటక


ప్రశ్న. బుద్ధునికి ఏ వృక్షం క్రింద జ్ఞానోదయం కలిగినది?

జ. రావి చెట్టు. (శాస్త్రీయ నామము: ఫైకస్ రెలిజియోసా)


ప్రశ్న. 1913 లో లిటరేచర్ (సాహిత్యం) లో నోబెల్ బహుమతి పొందినది ఎవరు?

జ. రవీంద్రనాధ ఠాగూర్ (Rabindranath Tagore)


ప్రశ్న. Paytm ను స్థాపించినది ఎవరు?

జ. విజయ్ శేఖర్ శర్మ


ప్రశ్న. ప్రస్తుత Vodafone Idea యొక్క CEO ఎవరు?

జ. రవీందర్ టక్కర్


ప్రశ్న. " World Mosquito Day " ను ఎప్పుడు జరుపుకుంటారు?

జ. ఆగష్టు 20 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. కంప్యూటర్ లోని సెకండరీ మెమొరీను ఇలా కూడా అంటారు.

జ. ఆక్సిలియరీ మెమరీ ( Auxiliary Memory ) 


ప్రశ్న.  DOM ను విస్తరించుము.

జ. Document Object Model 


ప్రశ్న. సెర్చ్ ఇంజిన్ Bing ను కలిగి వున్న సంస్థ?

జ. మైక్రోసాఫ్ట్


ప్రశ్న. ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను సొంతం చేసుకున్న సంవత్సరం.

జ. 2014


జనరల్ నాలెడ్జి -19 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. సాధారణంగా కంప్యూటర్ లోని ఏ భాగంలో డేట్ మరియు టైం డిస్ప్లే అవుతుంది?

జ. సిస్టం ట్రే లో



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -19



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి