Translate

1, ఆగస్టు 2019, గురువారం

జనరల్ నాలెడ్జి -7 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రపంచ అక్ష్యరాస్యతా దినోత్సవం.

జ. సెప్టెంబర్ 8


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం.

జ. మల్లె పువ్వు


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు.

జ. కృష్ణ జింక 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి.

జ. రామ చిలుక 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్.

జ. సి.ఎం.త్రివేది 


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. RADAR ను విస్తరించుము.

జ. Radio Detection And Ranging


ప్రశ్న. GUI ను విస్తరించుము

జ. Graphical User Interface


ప్రశ్న. ASCII ను  విస్తరించుము.

జ. American Standard Code for Information Interchange



Over to you: 

Apple Inc. వ్యవస్థాపకుడు ఎవరు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


Previous posts: 

జనరల్ నాలెడ్జి -6

జనరల్ నాలెడ్జి -5


Recommended For You!



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చెయ్యగలరు.


Note: Some of the links in this post are affiliate links.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

2 వ్యాఖ్యలు: