Translate

2, ఆగస్టు 2019, శుక్రవారం

జనరల్ నాలెడ్జి -8 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)



జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఎన్ని షెడ్యూళ్లు వున్నాయి?

జ. 13 షెడ్యూళ్లు


ప్రశ్న.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఎన్ని అధికరణలు వున్నాయి?

జ. 108 అధికరణలు


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో ఎన్ని భాగాలు వున్నాయి?

జ. 12 భాగాలు 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో హై కోర్ట్ గురించి వివరిస్తున్న భాగము.

జ. 4 వ 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మౌలిక వసతులు మరియు ఆర్ధిక చర్యలు గురించి వివరించిన భాగం.

జ. 10 వ


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. SSL ను విస్తరించుము. (ఇంటర్నెట్ పరిభాషలో) 

జ. Secure Sockets Layer


ప్రశ్న. MAC అడ్రస్ ను విస్తరించుము.(ఇంటర్నెట్ పరిభాషలో)

జ. Media Access Control అడ్రస్ 


ప్రశ్న. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ను సాధారణంగా దేనితో తయారు చేస్తారు?

జ. సిలికాన్



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: PUBG మొబైల్ లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవటం ఎలా?


Recommended for you

      



Note:Some of the links in this post are affiliate links.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి