Translate

3, ఆగస్టు 2019, శనివారం

జనరల్ నాలెడ్జి -9 | Active Amaravati

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge in Telugu  (Along with Computer Knowledge)


జనరల్ నాలెడ్జి 



ప్రశ్న.  NITI Aayog (నీతి ఆయోగ్ ) లో ,NITI ను విస్తరించుము.

జ. National Institution For Transforming India 


ప్రశ్న.  NITI Aayog మొదటి ఉపాధ్యక్షుడు.

జ. Arvind Panagariya 


ప్రశ్న. NITI Aayog ను ఎప్పుడు స్థాపించారు.

జ.  1 జనవరి 2015


ప్రశ్న. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు.

జ. రాజీవ్ కుమార్


ప్రశ్న.  నీతి ఆయోగ్ కు అధ్యక్షునిగా వుండేది.

జ. ప్రధానమంత్రి 



కంప్యూటర్ నాలెడ్జి



ప్రశ్న. SQL ను విస్తరించుము.

జ. Structured Query Language 


ప్రశ్న. ANSI ను విస్తరించుము.

జ. American National Standards Institute


ప్రశ్న. డేటా బేస్ ఆర్కిటెక్చర్ లో  వుండే లెవెల్స్ (స్థాయి) లలో యూజర్స్ కు దగ్గరగా వుండే లెవెల్ (స్థాయి) ఏంటి?

జ. ఎక్స్టర్నల్ లెవెల్  (External Level)



Over to you:

RDBMS ను విస్తరించుము.

జవాబును ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.



నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


TechTip: PUBG మొబైల్ లో మరిన్ని వాయిస్ కమాండ్స్ ను యాడ్ చేసుకోవటం ఎలా?


Recommended for you

      



Note:Some of the links in this post are affiliate links.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి