Translate

11, సెప్టెంబర్ 2019, బుధవారం

జనరల్ నాలెడ్జి -22

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. చంద్రుని మీదకు చంద్రయాన్-2 మిషన్ కోసం ప్రయోగించిన వాహన నౌక.

జ. GSLV Mk III


ప్రశ్న. ప్రముఖ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఏ రాజస్థానం లో ఉండేవాడు?

జ. యజ్ఞశ్రీ శాతకర్ణి


ప్రశ్న. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?

జ. విటమిన్ D


ప్రశ్న. "Feathers and stones" గ్రంథ రచయిత?

జ. డా.పట్టాభి సీతారామయ్య 


ప్రశ్న. భారత రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ద్వారా భారత రాష్ట్రపతి సుప్రీం కోర్ట్ యొక్క సలహాను కోరవచ్చు.

జ. ఆర్టికల్ 143



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. స్టాక్ ఏ ఆర్డర్ ను ఫాలో అవుతుంది?

జ. LIFO(Last In First Out) లేదా FILO(First In Last Out)


ప్రశ్న. SQL లో ఒక టేబుల్ ను Delete చెయ్యడానికి ఉపయోగించే కమాండ్ ఏంటి?

జ. drop


ప్రశ్న. స్టాక్ లోకి ఎలిమెంట్ ను Insert చేయడాన్ని ఏమంటారు?

జ. పుష్ (Push)


ప్రశ్న. స్టాక్ లో నుంచి ఎలిమెంట్ ను తొలగించటాన్ని ఏమంటారు?

జ. పాప్ (Pop)


జనరల్ నాలెడ్జి -21 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. హిమోగ్లోబిన్ లో వుండే  లోహం ఏంటి?

జ. ఇనుము



Over to you 

నాగావళి నదికి గల మరొక పేరు ఏంటి?

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


Read Also: జనరల్ నాలెడ్జి -21



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి