Translate

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

జనరల్ నాలెడ్జి- 23

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. జాతీయ హిందీ దినోత్సవం ను భారతదేశం లో ఎప్పుడు జరుపుకుంటారు?

జ. సెప్టెంబర్ 14 


ప్రశ్న. భారదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం.

జ. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న


ప్రశ్న. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి పారాలింపియన్ ఎవరు?

జ. దీపా మాలిక్


ప్రశ్న. ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ యొక్క విలీనం తో రెండవ అతి పెద్ద బ్యాంక్ గా ఆవిర్భవించనున్నది.

జ. పంజాబ్ నేషనల్ బ్యాంక్


ప్రశ్న. మహాత్మా గాంధీ 1919 లో ఏ బ్యాంకు ను ప్రారంభించారు.

జ. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. RAM మరియు ROM లలో వోలటైల్ మరియు నాన్ వోలటైల్ మెమరీ ఏది?

జ. RAM - వోలటైల్ ,ROM - నాన్ వోలటైల్


ప్రశ్న. ఇంటర్నెట్ పరిభాషలో NSP అనగా.

జ. Network Service Provider


ప్రశ్న. VOIP యొక్క సంక్షిప్త రూపం.

జ. Voice Over Internet Protocol


జనరల్ నాలెడ్జి -22 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. నాగావళి నదికి గల మరొక పేరు ఏంటి?

జ. లాంగుల్య


Over to you 

బొటానికల్ సర్వే అఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  


Read Also: జనరల్ నాలెడ్జి -22



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి