Translate

25, సెప్టెంబర్ 2019, బుధవారం

జనరల్ నాలెడ్జి -24

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో సుప్రీం కోర్ట్ గురించి పేర్కొన్నారు?

జ. V వ భాగం - ఆర్టికల్ 124 - 147 


ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు?

జ. 65 సంవత్సరాలు


ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ కు సంభందించిన " కోర్ట్ అఫ్ రికార్డు " ను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది?

జ. ఆర్టికల్ 129 


ప్రశ్న. సుప్రీమ్ కోర్ట్ యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి.

జ. H.J కానియా


ప్రశ్న. భారతదేశపు సుప్రీమ్ కోర్ట్ తోలి మహిళా న్యాయమూర్తి ఎవరు?

జ. ఫాతిమా బీవీ




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. NOT గేట్ (లాజిక్ గేట్) యొక్క మరొక పేరు.

జ. ఇన్వెర్టర్


ప్రశ్న. కంప్యూటర్ పరిభాషలో CAD యొక్క సంక్షిప్త రూపం.

జ. Computer-aided design 


ప్రశ్న. జంక్ ఈ-మెయిల్ ను ఇలా కూడా అంటారు.

జ. స్పామ్ ఈ-మెయిల్


జనరల్ నాలెడ్జి -23 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. బొటానికల్ సర్వే అఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. Kolkata


Over to you 

భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు?

నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -23

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి