Translate

6, అక్టోబర్ 2019, ఆదివారం

జనరల్ నాలెడ్జి -25

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. రోవర్స్ కప్ ఏ క్రీడకు సంభందించినది?

జ. ఫుట్ బాల్


ప్రశ్న. " ఇంటర్నేషనల్ యోగా డే " ను ఎప్పుడు జరుపుకుంటారు?

జ. జూన్ 21 


ప్రశ్న. ఇటీవల తెచ్చిన సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత అవార్డు ను ఎవరికి ప్రదానం చేస్తారు?

జ. జాతి ఐక్యతకు,సమగ్రతకు కృషి చేసేవారికి 


ప్రశ్న. అంబేడ్కర్ మరియు గాంధీ మధ్య జరిగిన ఒప్పందంకు గల పేరు?

జ. పూనా ఒప్పందం.


ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద గాంధీ విగ్రహం ఎక్కడ వుంది?

జ. పాట్నా 




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. GRANT మరియు REVOKE కమాండ్స్ DBMS లో ఏ లాంగ్వేజ్ కు సంభందించినవి?

జ. Data Control Language (DCL)


ప్రశ్న. కంప్యూటర్ కీబోర్డ్ లోని Shift,Ctrl,Alt ను ఏమని అంటారు?

జ. మోడిఫైయర్ కీస్ 


ప్రశ్న. విండోస్ కంప్యూటర్ లో టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యటానికి ఏ కీ కాంబినేషన్ ను ఉపయోగిస్తారు?

జ. CTRL+SHIFT+ESC 


జనరల్ నాలెడ్జి -24 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. భారత ప్రభుత్వానికి/కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు?

జ. అటార్నీ జనరల్


Over to you 

"An Era of Darkness" పుస్తకాన్ని రచించినది ఎవరు?


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -24


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి