Translate

27, అక్టోబర్ 2019, ఆదివారం

జనరల్ నాలెడ్జి- 26

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. లోక్ సభలో ఎంత మంది సభ్యులు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు?

జ. ఇద్దరు


ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

జ. ఏప్రిల్ 7 


ప్రశ్న. ఓజోన్ పోర ఏ కిరణాలను గ్రహించుకుంటుంది?

జ. అతినీల లోహిత కిరణాలు (Ultra Violate Rays ) 


ప్రశ్న. కూరగాయలు,పూల మొక్కలను పోషక జలాల్లో పెంచటాన్ని ఏమంటారు?

జ. హైడ్రోఫోనిక్స్


ప్రశ్న. 2019 Hurun Global Unicorn  లిస్ట్ లో ఇండియా ఎన్నవ స్థానంలో వుంది?

జ. మూడవ




కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ యొక్క పేర్లలో ఉపయోగించబడే స్పెషల్ సింబల్ ఏది?

జ. _ (Underscore) 


ప్రశ్న. C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కంట్రోల్, లూప్ నుంచి బయటకు వచ్చేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగించే స్టేట్ మెంట్ ఏది?

జ. break స్టేట్ మెంట్


ప్రశ్న. C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో \n అని ప్రింట్ చెయ్యటానికి ఏ స్టేట్ మెంట్ ను రాస్తాము?

జ.  printf("\\n");


జనరల్ నాలెడ్జి -25 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. "An Era of Darkness" పుస్తకాన్ని రచించినది ఎవరు?

జ. శ‌శి ధ‌రూర్ (Shashi Tharoor)


Over to you 

మానవునిలో డీహైడ్రేషన్ కలగడానికి కారణం ఏమిటి?


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -25


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి