Translate

11, నవంబర్ 2019, సోమవారం

జనరల్ నాలెడ్జి- 27

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత దేశ మొట్టమొదటి సాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది?

జ. SLV-3 


ప్రశ్న. ఒక పదార్థాన్ని డైరెక్ట్ గా ఘన స్థితి నుంచి వాయు స్థితికి మార్చే ప్రాసెస్ ను ఏమని అంటారు?

జ. సబ్లిమేషన్ 


ప్రశ్న. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

జ. ఏప్రిల్ 19


ప్రశ్న. చిల్కా సరస్సు ఏ రాష్ట్రం లో వుంది?

జ. ఒడిశా 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. D ఫ్లిప్ ప్లాట్ లో D యొక్క సంక్షిప్త రూపం.

జ. Data


ప్రశ్న. T ఫ్లిప్ ఫ్లాప్ లో T యొక్క సంక్షిప్త రూపం.

జ. Toggle


ప్రశ్న. యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని వేటిని అంటారు?

జ.  NOR మరియు NAND



Over to you 

IFS (Indian Forest Service) ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది?


జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -26


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి